epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ డబుల్ విక్టరీ

కొల్లాపూర్‌లో కాంగ్రెస్ డబుల్ విక్టరీ
అల్లంపేట, ధర్మపురిలో బీఆర్ఎస్–కాంగ్రెస్ పోటీ
నర్సాపూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జోరు

కాకతీయ, తెలంగాణ‌ బ్యూరో : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మంచి ఆరంభం చేసింది. 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసింహారావు విజయం సాధించగా, 1వ వార్డులో ఫసులా సుజాత గెలుపొందారు. దీంతో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
అల్లంపేట మున్సిపాలిటీలో 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేష్ రెడ్డి విజయం సాధించగా, అదే మున్సిపాలిటీలో మరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న గెలుపొందారు. ధర్మపురి మున్సిపాలిటీలో 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇందారపు రామన్న విజయం సాధించారు. అల్లంపేటలోనే 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం నమోదు చేశారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసమ్మ గెలుపొందారు. బోడకసారం మున్సిపాలిటీలో 6వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గంగేశ్వర్‌నాథ్ విజయం సాధించగా, మరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ నాయక్ గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్మోహన్ విజయం నమోదు చేశారు. సూప్రాం మున్సిపాలిటీలో 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జయపాల్ నాయక్ గెలుపొందారు.
మొత్తంగా ప్రారంభ దశలో ప్రకటించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరోచోట విజయాలు సాధిస్తూ పోటీ సమానంగా కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రారంభ దశ ఫలితాలు మాత్రమే కావడంతో తుది ఫలితాలపై స్పష్టత రావాలంటే మిగిలిన వార్డుల లెక్కింపు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.