epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడకంచి బాలమణి ఎన్నిక

లాటరీ పద్ధతిలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడకంచి బాలమణి ఎన్నిక..

కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగి చివరకు లాటరీ పద్ధతిలో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడకంచి బాలమణి లక్కీ డ్రా ద్వారా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సమాన ఓట్లు నమోదవడంతో అధికారులు నియమావళి ప్రకారం లాటరీ విధానాన్ని అనుసరించారు. ఎన్నికల ప్రక్రియ మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించబడింది. రెండు వర్గాల సభ్యులు సమాన సంఖ్యలో ఓట్లు పొందడంతో తుది నిర్ణయం లక్కీ డ్రా ద్వారా తీసుకున్నారు. లాటరీలో బాలమణి పేరు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశాయి.

వైస్ చైర్మన్‌గా భూష పర్వతాలు..

అదేవిధంగా జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 23వ వార్డు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు భూష పర్వతాలు ఎన్నికయ్యారు. ఈ పదవికి కూడా సమాన ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించగా భూష పర్వతాలు విజయం సాధించారు. ఈ ఎన్నికలతో జనగామ మున్సిపాలిటీలో అధికార–ప్రతిపక్షాల మధ్య సమతౌల్య పరిస్థితి నెలకొంది. చైర్‌పర్సన్ పదవి కాంగ్రెస్ దక్కగా, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ మద్దతుదారునికి దక్కడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త పాలకవర్గం పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తామని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.