epaper
Sunday, September 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనేదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం

ప్రతి పౌరుడికి న్యాయం జరగాలనేదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం..

*ప్రజలు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

*కొనాయిమాకుల గ్రామసభలో కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి

కాకతీయ, గీసుగొండ: ప్రజా ప్రభుత్వంలో ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొనాయిమాకులలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.గ్రామ సర్పంచి వజ్ర రాజు,మండల ప్రత్యేక అధికారి సురేష్ తహసిల్దార్ రియాజుద్దీన్,ఎంపీఓ పాక శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఇనుగాల మాట్లాడుతూ.. గ్రామ సభలు ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యవేదికగా నిలుస్తాయని,ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమ వుతుందని తెలిపారు.రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు,గృహ జ్యోతి,పెన్షన్లు,గ్యాస్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలపై చర్చించి లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా,ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం,దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ వంటి పథకాలపై వివరించారు.

గ్రామంలో పారిశుద్ధ్యం,చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి,పల్లె దవాఖానా ల్లో వైద్య సేవలు, రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా,యువతకు ఉపాధి అవకాశాలు, డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు,ఎడీఈ రవి, ఏపీఎం ఈశ్వర్,పంచాయతీ కార్యదర్శి ఆనంద్,ఉప సర్పంచ్ పి.రాజేశ్వరరావు, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు రైతులు స్వయం సహాయక సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదేవిధంగా మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించినట్లు ఎంపీఓ పాక శ్రీనివాస్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.