epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు
ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?
వేధింపులు కొనసాగితే ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేస్తాం
:ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ నిలదీత
కలెక్టర్, రవాణా శాఖాధికారులకు వినతిపత్రం అందజేత

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ ఇసుక లారీలను బలవంతంగా వాడుకోవడం ఏమిటని పెద్ద అంబార్ పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం రవాణా కోసం ఐకేపీ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, తాము కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా కలెక్టర్ మరియు రవాణా శాఖాధికారికి తమ అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందజేశారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాస్కర్ గౌడ్ విమర్శించారు. ఐకేపీ సెంటర్ల కోసం కాంట్రాక్టులు దక్కించుకునే సమయంలో, తమ వద్ద నాలుగు నుండి ఐదు వందల లారీలు ఉన్నాయని కాంట్రాక్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్టులు పొందారని ఆయన ఆరోపించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 నుండి 100 లారీలను మాత్రమే అందుబాటులో ఉంచడం వల్ల ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని, దీనివల్ల రైతులు కల్లాల వద్ద వారాల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక లారీ యజమానుల ఆర్థిక నష్టం
కాంట్రాక్టర్ల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రవాణా శాఖ అధికారులు రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి, డ్రైవర్ల ఫోన్లు లాక్కొని బలవంతంగా కల్లాలకు తరలిస్తున్నారని భాస్కర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన కిరాయిలు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇసుక లోడుతో వెళ్తున్న లారీలు సమయానికి దిగుమతి కాక 4 నుంచి 7 రోజుల పాటు నిలిచిపోతున్నాయని, దీనివల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.

ప్రభుత్వానికి హెచ్చరిక
ధాన్యం రవాణా కాంట్రాక్టు పొందిన వ్యక్తులు ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో లారీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఇసుక లారీలను వేధిస్తే, భవిష్యత్తులో ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, సంబంధిత కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, భవిష్యత్తులో ధాన్యం రవాణా కాంట్రాక్టులను కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా లారీ యూనియన్లకే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే లారీ యజమానులందరం కలిసి భారీ స్థాయిలో ఉద్యమించాల్సి ఉంటుందని భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.