epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏకాంత జంటను బెదిరించి దోపిడీ

ఏకాంత జంటను బెదిరించి దోపిడీ
ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్
ముగ్గురు నిందితుల అరెస్ట్.. నగలు, బైక్ స్వాధీనం
మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రే స్వామి

కాకతీయ, వరంగల్ సిటీ : నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ యువతీ యువకులను ఫోటోలు, వీడియోల పేరుతో బెదిరించి బంగారు, వెండి ఉంగరాలు దోచుకున్న ముగ్గురు నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక బంగారు ఉంగరం, ఒక వెండి ఉంగరం, మూడు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బౌరి పవన్ సింగ్, బౌరి రవీందర్ సింగ్, బౌరి సికెందర్ సింగ్ మద్యం కోసం డబ్బులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఉర్సుగుట్ట-బట్టుపల్లి రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఓ యువతీ యువకులు సమీపంలోని వెంచర్‌లోకి వెళ్లడాన్ని గమనించిన నిందితులు అక్కడికి చేరుకుని వారిని చుట్టుముట్టారు.

బెదిరింపులతో నగల దోపిడీ

సెల్‌ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి వాటిని కుటుంబ సభ్యులకు పంపుతామని, మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుల వద్ద నగదు లేదని చెప్పడంతో యువకుడిపై దాడి చేశారు. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుతానని బాధితుడు చెప్పినా నిందితులు అంగీకరించలేదు. అనంతరం యువతి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని, యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారు. ఇదే సమయంలో సికెందర్ సింగ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దోచుకున్న ఉంగరాలను విక్రయించేందుకు వరంగల్‌కు వస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై శ్రావణ్, పోలీసు బృందం వారిని అదుపులోకి తీసుకుంది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రే స్వామి తెలిపారు. భౌరి పవన్ సింగ్‌పై గతంలో కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దోపిడీ కేసు, భౌరి రవీందర్ సింగ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు దోపిడీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.