epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్సే

మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్సే
వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 సీట్లతో గెలుపు
కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తిప్పికొడతాం
ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తిలో బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై శిక్షణ

కాక‌తీయ‌, జ‌న‌గామ : రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, 100 సీట్లతో తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ మరియు సభ్యత్వ నమోదు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మాయామాటలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బీఆర్‌ఎస్ పాలన మళ్లీ వస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. “ప్రతి బూత్ కన్వీనర్, ఆఫీసర్ తమ పరిధిలోని ఓటర్లతో నిరంతరం మమేకం కావాలి. మన బూత్ – మన బాధ్యతగా ఓట్ల సవరణ ప్రక్రియలో పాల్గొనాలి. ముఖ్యంగా నాన్-లోకల్ ఓటర్లను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరిస్తూ పార్టీకి లాభం చేకూర్చేలా చూడాలి” అని ఆయన దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహిళలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.

నాయకుల సమన్వయం – ప్రజలతో మమేకం
గ్రామస్థాయిలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరూ కలిసి పనిచేయాలని ఎర్రబెల్లి కోరారు. గ్రామ ఇంచార్జీలు ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. “గతంలో పదవులు అనుభవించిన వారు ఓపికగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. పార్టీ కోసం 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడాను, జైలుకు కూడా వెళ్లాను. కార్యకర్తలు కూడా అంతే ధైర్యంతో ముందుకు సాగాలి” అని ఆయన ఉద్ఘాటించారు.

నియోజకవర్గ స్థాయిలో ఘనంగా శిక్షణ
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేశ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ వై. సతీష్ రెడ్డి, శ్రీపాద రామ్, సుధీర్ కుమార్ తదితర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 06 మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ శిక్షణ తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పార్టీ శ్రేణులు చొరవ చూపాలని, క్రమశిక్షణతో కూడిన రాజకీయాలతో ప్రజల మద్దతును మళ్లీ సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.