epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మా మండ‌లానికి పోలీస్‌ స్టేషన్ కావాలి

మా మండ‌లానికి పోలీస్‌ స్టేషన్ కావాలి
ఏర్పాటు చేయకుంటే సీఎం పర్యటన అడ్డుకుంటాం
న‌డికూడ మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
నాలుగు గ్రామ పంచాయతీలు ఇతర స్టేషన్ల పరిధిలోనే
అత్యవసర సమయాల్లో ప్రజలకు తప్పని ఇబ్బందులు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పగడాల కాళీ ప్రసాద్‌రావు

కాకతీయ, పరకాల : నడికూడ మండల కేంద్రంలో పూర్తిస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరకాల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్‌ ఎమ్మెల్యే డా. పగడాల కాళీ ప్రసాద్‌రావు హెచ్చరించారు. మండల ప్రజల భద్రత, మహిళల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం వెంటనే పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నడికూడ మండల కేంద్రంలో పూర్తిస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు ఎరుకల దివాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కాళీ ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. రెండువేల పద్దెనిమిదిలో నడికూడ మండలం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మండలంపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

నాలుగు గ్రామాలు ఇతర స్టేషన్ల పరిధిలోనే

కంటాత్మకూర్‌, కౌకొండ, రామకృష్ణాపూర్‌, సర్వాపూర్‌ గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఇతర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్నాయని కాళీ ప్రసాద్‌రావు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు చిన్న ఫిర్యాదుల కోసం సైతం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసు సేవలు సకాలంలో అందక మహిళలు, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా పోరాటం కొనసాగిస్తామని కాళీ ప్రసాద్‌రావు హెచ్చరించారు. ధర్నా కొనసాగుతున్న సమయంలో పరకాల సీఐ ఫోన్‌లో ఆయనతో మాట్లాడి, నడికూడలో పూర్తిస్థాయి పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్‌గౌడ్‌, తిప్పారపు సుధీర్‌, దండు సురేష్‌, అరణ్యరెడ్డి, గోనెల కోటేశ్వర్‌, బాణాల శ్రీనివాస్‌, దొగ్గల వంశీ, మేకల నరేష్‌, గోగుల రాజిరెడ్డి, శ్రీరాం రెడ్డి, రవీందర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.