epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇందిరమ్మ ఇండ్లకు దూరంగా గ్రామ సర్పంచ్..

ఇందిరమ్మ ఇండ్లకు దూరంగా గ్రామ సర్పంచ్..

– ప్రోటోకల్ పాటించని పరకాల ఎమ్మెల్యే రేవూరి..
– అభివృద్ధికి ఆమెడా దూరంలో కామరం..
– కాంగ్రెస్ నాయకులతోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలు..
– బీసీ మహిళా సర్పంచ్ లను అవమానంపరచిన పరకాల ఎమ్మెల్యే..
– గ్రామ ప్రథమ పౌరులకు దక్కని కనీస గౌరవం..
– కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి

కాకతీయ,ఆత్మకూరు : సంక్షేమ పథకాలకు ఎస్సి,బీసీ సర్పంచ్ లను దూరంగా ఉంచుతున్నారని కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి అన్నారు.ఆదివారం ఆత్మకూరు మండలం కామారం గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి స్థానిక గ్రామా సర్పంచ్ ను పిలవకుండా గృహ ప్రవేశం చేసారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా గ్రామా ప్రజలు మమల్ని గెలిపించారని అన్నారు.కాంగ్రెస్ హయాంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.గ్రామంలో సిసి రోడ్లు సర్పంచ్ కు తెలియకుండా పోస్తున్నారని గ్రామా ప్రథమ పౌరునిగా అడుగడుగునా బీసీ సర్పంచ్ లకు అగౌరవం ఉంది తప్ప ఎమ్మెల్యే తో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.

ప్రోటోకల్ పాటించని పరకాల ఎమ్మెల్యే రేవూరి.

గ్రామాల్లో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సర్పంచ్ ల పాత్ర శూన్యం అని కామారం సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి అన్నారు.గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోటోకాల్ పాటించారని ఆ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులే తప్ప సర్పంచ్ లు కనిపించారని ఆరోపించారు.గ్రామంలో సర్పంచ్ కి తెలియకుండా నాణ్యత లేని సిసి రోడ్లు గ్రామల్లో వేశారని సర్పంచ్ లక్ష్మి కుమారస్వామి అన్నారు.

కాంగ్రెస్ నాయకులతోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలు..

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో పలు గ్రామాల్లో బిఆర్ఎస్ సర్పంచ్ లు గెలిసారని ప్రతిపక్ష మహిళా సర్పంచులకు అగౌరవం పరిచేలా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్,బీజేపీ గెలిసిన గ్రామాల్లో అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.గ్రామా సర్పంచ్ ల అనుమతులు లేకుండా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.సంక్షేమ పథకాల్లో ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నాయకులతోనే ఎమ్మెల్యే ఇష్టానుసారంగా వ్యవహరించి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాల సర్పంచ్ ల పై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఎంత గౌరవం ఉందొ తెలుస్తుందని అన్నారు.

గ్రామ ప్రథమ పౌరుడిగా గొరవం దక్కేనా ..

గ్రామంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన మొదట గ్రామా ప్రథమ పౌరుడికి తెలియ చేయాలి.కానీ ఆత్మకూరు మండలం కామారం గ్రామంలో మాత్రం అది జరగడం లేదు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన గ్రామంలో ప్రథమ పౌరులుగా ఉండే సర్పంచ్ లకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటికైనా పార్టీలకు అతీతంగా సర్పంచులకు కనీస గౌరవం విలువలు ఇవ్వాలని ప్రతిపక్ష సర్పంచ్ లు తెలుపుతున్నారు…

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.