epaper
Saturday, September 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం

ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం
కాకతీయ, పెద్దవంగర : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయమని సర్పంచ్ దంతలపల్లి పర్శరాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో ప్రగతి సేవ సమితి సారథ్యంలో శంకర కంటి హాస్పిటల్ నానక్ రామ్ గూడ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు.కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్, కోఆర్డినేటర్ జలగం రామ్మూర్తి, విజయ,సుమలత,త్రివేణి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీ వ‌ల‌లో త‌హ‌సీల్దార్ సృజ‌న్‌కుమార్‌

ఏసీబీ వ‌ల‌లో త‌హ‌సీల్దార్ సృజ‌న్‌కుమార్‌ వారసత్వ భూమి మార్పిడికి రూ. 15 వేలు...

జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలి

జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలి కాకతీయ, ఇనుగుర్తి : కేంద్ర...

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్

బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్ కాకతీయ, నెల్లికుదురు :  బీజేవైఎం నెల్లికుదురు...

ఏధిర పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో తనిఖీ

ఏధిర పీహెచ్‌సీలో ఐటీడీఏ పీవో తనిఖీ వైద్య సేవలు, సిబ్బంది హాజరుపై పరిశీలన కాక‌తీయ‌,...

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ పోచమ్మ దేవాలయ వీధి పరపతి సంఘం ఆధ్వర్యంలో పూజలు కాకతీయ,...

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిపై ఇనుప రాడ్‌తో దాడి

కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిపై ఇనుప రాడ్‌తో దాడి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు తలపై...

మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి

మొక్కల పేరిట వందల కోట్లు ఆవిరి ఏటా నాటుతున్నా కనిపించని పచ్చదనం ఐదేళ్ల లెక్కలపై...

నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్‌?

నామినేటెడ్ రేసులో మొలుగూరి యాకయ్యగౌడ్‌? పీసీసీ అధ్యక్షుడితో వరుస భేటీలు పార్టీ బలోపేతానికి ఏళ్లుగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.