epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్
పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు ఆదేశం
కాకతీయ, వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు, ఐఏఎస్‌ సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఆమె ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిన్న పెచ్చులు ఊడిన ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భవనం స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ ప్రసాద్‌లను ఆదేశించారు. పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. అనంతరం వివిధ విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు వివరాలను పరిశీలించిన ఆమె సమయపాలనతో విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మందుల లభ్యత, పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పర్యటనలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డా. వాణి, జిల్లా కలెక్టర్‌ డా. సత్య శారద, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డా. రామ్‌కుమార్‌రెడ్డి, వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..? కరువవుతున్న భద్రత.....

ప్రమాదాలకు తావివ్వొద్దు.

ప్రమాదాలకు తావివ్వొద్దు. నిమజ్జన వేళ అప్రమత్తత అవసరం  వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య  కాకతీయ, రాయపర్తి:...

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌  కాకతీయ, నెల్లికుదురు:...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు...

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.