epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క‌ష్ట‌ప‌డ్డోళ్ల‌ను ప‌క్క‌కు నెట్టేస్తున్న‌రు

క‌ష్ట‌ప‌డ్డోళ్ల‌ను ప‌క్క‌కు నెట్టేస్తున్న‌రు
వ‌ల‌స లీడ‌ర్ల‌కే ప్రాధాన్య‌ముంటోంది
తినేప్పుడు వ‌చ్చి కంచం గుంజుకున్న‌ట్లుంది
కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిపై బ‌హిరంగంగా ఎండ‌క‌ట్టిన మాజీమంత్రి జీవ‌న్‌రెడ్డి
జ‌గిత్యాల పోలాస గ్రామంలో హాట్ కామెంట్స్..!

కాక‌తీయ‌, జ‌గిత్యాల : పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నిజ‌మైన నాయ‌కుల‌కు కాంగ్రెస్లో గుర్తింపు క‌రువ‌వుతోంద‌ని మాజీమంత్రి జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొద‌ట్నుంచి పార్టీకి సేవ చేసి.. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వారిని ప‌ట్టించుకోకుండా.. పార్టీ అధికారంలోకి రాగానే ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స వ‌చ్చిన నేత‌ల‌కు పెత్త‌నం ఇవ్వ‌డం, అవ‌కాశాలు క‌ల్పించ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. తినోటోని ముందు ఉన్న కంచం లాక్కున్న‌ట్లుగా వ్య‌వ‌హారం ఉంటోంద‌ని కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. జ‌గిత్యాల జిల్లా పోలాస గ్రామంలో పర్యటించిన మాజీమంత్రి అక్క‌డి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ కోసం ముందునుంచి కష్టపడిన వారిని పక్కనబెట్టి, వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను సెలెక్ట్-ఎలెక్ట్ విధానంలో ఎంపిక చేసే విధానాన్ని పార్టీ అవలంభించాల‌న్నారు. పోలాస పౌలస్తీశ్వర ఆలయ ట్రస్ట్ సభ్యుల నియామకాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధం లేని వారిని ట్రస్ట్‌లో చేర్చడం సరికాదని, కాంగ్రెస్‌తో సంబంధం లేని బిఆర్ఎస్ నాయకులను ధర్మకర్తలుగా నియమించడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేశానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తనకు కూడా పాత్ర ఉందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.