epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దక్షిణాఫ్రికా టెస్ట్‌కి గిల్ దూరం.. భార‌త్ కొత్త కెప్టెన్ ఎవ‌రంటే?

దక్షిణాఫ్రికా టెస్ట్‌కి గిల్ దూరం.. భార‌త్ కొత్త కెప్టెన్ ఎవ‌రంటే?
మెగా నొప్పితో రెండో టెస్టు సిరీస్‌కు గిల్ దూరం
కొత్త లీడర్‌షిప్‌తో టీమిండియా
వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా గువాహటి టెస్ట్‌కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్, పూర్తి స్థాయిలో రికవరీ కోసం ముంబైలోని స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నాడు. తొలి టెస్టులో కేవలం మూడు బంతులే ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన గిల్ గాయం ఊహించిన దానికంటే సీరియస్‌గా మారింది.

గిల్ మ్యాచ్‌కు దూరమవడంతో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన పంత్ కు ఇది కీలక అవకాశం. అతడి అగ్రెసివ్‌ లీడర్‌షిప్‌ స్టైల్ టీమిండియాకు ఎలా పనిచేస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే భారత్ జట్టు కూర్పులో ఇప్పటికే ఎడమచేతి వాటం బ్యాటర్లే అధికం. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ఎడమచేతివాళ్లే కావడంతో టీం మేనేజ్‌మెంట్ కొంత కన్‌ఫ్యూజన్‌లో పడింది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం, కీలక సమయాల్లో బౌలర్ల అసమర్ధత ఈ రెండూ భారత్‌ను దెబ్బతీశాయి. అటువంటి సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ జట్టుకు మరో పెద్ద లోటుగా మారింది. గిల్ కేవలం నాయకుడే కాదు, కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌కు ప్రధాన బలం. అతడి లేని లోటు ఓపెనింగ్ స్టాండ్‌నే కాదు, మధ్యమట్ట లైనప్‌ మీద కూడా ఒత్తిడిని పెంచుతుంది.

అయినా సిరీస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఓపెనింగ్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. కాగా, శ‌నివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత గమనాన్ని నిర్ణయించబోతోంది. భారత్ ఈ మ్యాచ్ గెలవకపోతే సిరీస్ చేజారే ప్రమాదం ఉన్నందున, ఇది డూ అర్ డై మ్యాచ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొత్త కెప్ట‌న్ రిషభ్ పంత్‌కి అగ్రెసివ్ మైండ్‌సెట్, శార్ప్ రీచింగ్‌ సామర్థ్యం ఉన్నా, టెస్ట్ కెప్టెన్సీ అనేది విభిన్నమైన బాధ్యత. మ్యాచ్‌ను చదవడం, బౌలర్ల రిథమ్‌ను అర్థం చేసుకోవడం, ఫీల్డింగ్ సెట్టింగ్స్‌ను స్థిరంగా నిర్వహించడం.. ఇవి పంత్‌కు కొత్త పరీక్షలు. మ‌రి ఈ ప‌రీక్ష‌ల్లో పంత్ ఏమేర‌కు పాస్ అవుతాడో చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.