epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చలో హైదరాబాద్

చలో హైదరాబాద్

ఈనెల 27వ తేదీ జరిగే రౌండ్ టేబుల్ సమావేశమును విజయవంతం చేయండి
ముద్దసాని వెంకటేశ్వర్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంమహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు

కాకతీయ తొర్రూరు: మహబూబాబాద్ తొర్రూరు మండలము ఈనెల 27వ తేదీ హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఉద్యమకారులకుఇచ్చినటువంటి హామీలను స్థానిక సంస్థలఎన్నికల్లోపు ప్రారంభించాలని జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మహబూబాబాద్ జిల్లా లోని ఉద్యమకారులందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నది ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ల పైన స్పష్టమైన ప్రకటన లేదు అని ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన లేదు అని చేయాలనిఆయన డిమాండచేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలను ఆయన గుర్తు చేశారు ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ వేయాలి ఉద్యమకారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని అన్నారు కావున వెంటనే జారీ చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నారు వెంటనే అమలు చేయాలి ఉద్యమకారులకు జార్ఖండ్ రాష్ట్ర తరాల్లో నెలకు 25 వేల పెన్షన్ అందించాలి ఉద్యమకారులకు ఉచిత రైల్వే బస్సు పాసులు సౌకర్యాలు కల్పించాలి ఉద్యమకారులకు పదివేల కోట్లతో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు వెంటనే హామీలు వెంటనే అమలుపరచాలి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మరో పోరాటానికిఉద్యమకారులందరూ కూడాసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న...

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.