epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రంప్ మార్క్ షాక్‌..అమెరికాలో ప్ర‌స‌వం ఇక క‌ష్ట‌మే!

ట్రంప్ మార్క్ షాక్‌..అమెరికాలో ప్ర‌స‌వం ఇక క‌ష్ట‌మే!
బర్త్ టూరిజం ట్రెండ్‌కు అమెరికా ఫుల్‌స్టాప్‌
వీసా అప్లికేషన్లపై కఠిన పరిశీలన
పౌరసత్వం కోసం ముగిసిన షార్ట్‌కట్

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: అమెరికాలో పుట్టిన బిడ్డకు అక్కడి పౌరసత్వం లభించడం అనేది ఎన్నో భారతీయ కుటుంబాలు ఆశగా చూసే విషయం. ఈ ‘బర్త్ టూరిజం’ అనే పేరుతో కొందరు ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ప్రసవం ప్లాన్ చేసుకునే ట్రెండ్‌ గత కొంతకాలంగా పెరిగింది. అయితే ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తూ అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ పాలనలో ప్రారంభమైన ఈ వైఖరి ఇప్పుడు మరింత కఠినంగా అమలు కాబోతుంది.

భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తాజాగా చేసిన ప్రకటనతో అనేక కుటుంబాలకు నిరాశ ఎదురైంది. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనివ్వాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే వీసా కోసం అప్లై చేసే వారికి ఇక టూరిస్ట్ వీసాలు దొరకవని స్పష్టం చేసింది. వీసా ఇంటర్వ్యూలో ఈ ఉద్దేశం గమనించినా, చిన్న అనుమానం వచ్చినా, వెంటనే తిరస్కరిస్తామని ఎంబసీ స్పష్టంచేసింది.

అమెరికా చట్టాల ప్రకారం, భూభాగంపై పుట్టిన ప్రతి బిడ్డకు పౌరసత్వం లభిస్తుంది. ఈ లూప్‌హోల్‌ని ఉపయోగించుకునే వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రభుత్వం ముందు నుంచే ఆందోళన చెందుతోంది. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన నియంత్రణ చర్యలు ఇప్పుడు మరింత స్పష్టతతో ఆచరణలోకి వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల నిజమైన పర్యాటకులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఎంబసీ చెబుతున్నా, బర్త్ టూరిజం ప్లాన్ చేస్తున్న కుటుంబాలకు మాత్రం ఇది పెద్ద దెబ్బ‌.

ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసేవారి ఉద్దేశ్యం, ట్రావెల్ హిస్టరీ, మెడికల్ డాక్యుమెంట్స్ అన్నీ కఠినంగా పరిశీలించబడతాయి. కేవలం ప్రసవం కోసమే అమెరికాకు వెళ్లాలని ప్రణాళిక రచించుకునే గర్భిణులకు టూరిస్ట్ వీసాలు నిరాకరించబ‌డ‌తాయ‌ని ఎంబసీ తాజాగా స్ప‌ష్టం చేసింది. మొత్తానికి ట్రంప్ మార్క్ షాక్‌తో అమెరికాలో ప్రసవం ద్వారా పౌరసత్వం పొందడం ఇక అంత ఈజీ కాదనే చెప్పాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.