epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యాశాఖ‌లో గోల్‌మాల్‌

విద్యాశాఖ‌లో గోల్‌మాల్‌

అర్హత లేని కంపెనీలకు టెండర్లు

ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్‌ సప్లయ్‌లో భారీ కుంభకోణం

రూ.16 వేలకు వచ్చే యూనిట్‌కు రూ.33 వేలు ..

రూ.70 కోట్లతో వచ్చే మెటీరియల్‌కు రూ.170 కోట్లు

బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్‌ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. రూ.16 వేలకు వచ్చే యూనిట్‌కు రూ.33 వేలు ధర నిర్ణయించారని అన్నారు. రూ.70 కోట్లతో వచ్చే మెటీరియల్‌కు రూ.170 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి చూస్తున్న శాఖలోనే వందల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనికి విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో బెడ్స్‌ సప్లయ్‌కు సంబంధించిన టెండర్ల తీరుపై తెలంగాణ ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్‌ కోర్టుకు వెళ్లిందని రావుల శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.

పక్షపాత ధోరణితో …

మార్కెట్‌లో ఎంత ధరకు బెడ్స్‌ వస్తాయో అధ్యయనం చేయకుండానే టెండర్లు పిలిచారని ఆరోపించిందని పేర్కొన్నారు. అర్హత లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని అసోసియేషన్‌ పేర్కొందని చెప్పారు. అగ్రిమెంట్‌ అయిన 120 రోజుల్లోనే సప్లయ్‌ చేయాలని టెండర్‌ నిబంధనలు ఉన్నాయని వివరించారు. కానీ అధికారులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అన్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల హక్కులను కాలరాస్తున్నారని రావుల శ్రీధర్‌ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల ఇరిగేషన్‌, మైనింగ్‌ కాంట్రాక్ట్‌లను పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో పెడుతున్నారని తెలిపారు. రూ.170 కోట్ల కాంట్రాక్టును దక్కించుకునేందుకు తెలంగాణ కాంట్రాక్టర్లు అర్హులు కాదా అని ప్రశ్నించారు. ఓపెన్‌ టెండ్లర పేరుతో తన్నుకుపోతే చిన్న కాంట్రాక్టర్లు ఎలా బతకాలని నిలదీశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.