epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్…

ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్…
పోలీసుల స‌త్వ‌ర స్పంద‌న‌
డయల్ 100 ఫిర్యాదుతో క్షణాల్లో ఘటనాస్థలికి పోలీసులు
వర్క్‌షాప్ వద్దే ఫిర్యాదు స్వీకరణ.. అక్కడికక్కడే కేసు నమోదు
బాలానగర్ పోలీస్ స్టేషన్ అధికారుల చ‌ర్య‌లు

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుపై బాలానగర్ పోలీసులు చూపిన సత్వర స్పందన ప్రజల మన్ననలు అందుకుంటోంది. ఫిర్యాదు అందిన వెంటనే బాధితుడి వద్దకే వెళ్లి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయడం ద్వారా పోలీసింగ్‌లో కొత్త ప్రమాణాలకు నాంది పలికారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి. నర్సింహా రాజు తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవి నగర్‌లో ఉన్న ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులు తయారు చేసే చిన్న పరిశ్రమలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రూ.40 వేల విలువైన 14 కాపర్ వైర్ బండిల్లను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేశాడు.

వర్క్‌షాప్ వద్దే ఫిర్యాదు.. ఎఫ్‌ఐఆర్ కాపీ చేతికే

డయల్ 100కు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆలస్యం చేయకుండా బాధితుడి వర్క్‌షాప్‌కు చేరుకున్నారు. అక్కడికక్కడే రాతపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి, వెంటనే పోలీస్ స్టేషన్‌కు పంపించారు. చట్టప్రకారం కేసు నమోదు చేసిన అనంతరం, మళ్లీ బాధితుడి వర్క్‌షాప్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఒరిజినల్ కాపీని బాధితుడి చేతికి అందజేశారు. ఈ విధానం ద్వారా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, బాధితుడికి తక్షణ న్యాయపరమైన భరోసా లభించింది. బాలానగర్ పోలీసుల స్పందనపై బాధితుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి విధానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పోలీస్ వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. నేరం జరిగిన వెంటనే బాధితులకు ఇబ్బందులు కలగకుండా, వారి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నర్సింహా రాజు తెలిపారు. బాధితుల హక్కులు, గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు వేగవంతమైన, వృత్తిపరమైన సేవలు అందించడమే సైబరాబాద్ పోలీసుల ఉద్దేశం అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.