epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి!
నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు
గల్లీగల్లీలో ఓటు హక్కుల పరిరక్షణ ఉద్యమం
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీనామా చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపు

కాకతీయ, సికింద్రాబాద్‌: ఓటు హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ ఉద్యమంలో తెలంగాణ గళాన్ని ఢిల్లీలో వినిపించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. నవంబర్‌ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు దీపక్‌ జాన్‌ ఆధ్వర్యంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధమైన ఓటు హక్కే నేడు ప్రమాదంలో పడిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలను రాహుల్‌గాంధీ ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాజ్యసభలో మద్దతు తెలిపిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ పాండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి ఎంపీల అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని పొన్నం అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఓట్‌ చోరీ–గద్దీ ఛోడో’ నినాదంతో పోరాటాన్ని గల్లీగల్లీకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ నిరసనలో హైదరాబాద్‌ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాష్‌ పాండే, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి సచిన్‌ సావంత్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌, సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు దీపక్‌ జాన్‌, ఇతర నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా! ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల వెయ్యి...

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.