epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!

నీటి పొదుపే.. భవిష్యత్తుకు భరోసా!
ప్రతి ఇంట్లో 20 శాతం నీటి వినియోగం తగ్గించాలి
లీకేజీలను అరికట్టి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి
సైబరాబాద్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతోష్‌

కాకతీయ, హైదరాబాద్ : రానున్న వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సైబరాబాద్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ సూచించారు. నీటి పొదుపు, పునర్వినియోగంపై ప్రజలను చైతన్యపరిచేందుకు సోమవారం కూకట్‌పల్లి పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేవ్‌ వాటర్‌–రీయూజ్‌ వాటర్‌’ ప్రచార పోస్టర్లను విడుదల చేసి, క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం లైన్‌మెన్లకు అనౌన్స్‌మెంట్‌ పరికరాలను అందజేశారు. ప్రతి ఇంట్లో కనీసం 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సంతోష్‌ ఆదేశించారు. లైన్‌మెన్లు విధి నిర్వహణ సమయంలో ఉదయం, సాయంత్రం అనౌన్స్‌మెంట్ల ద్వారా నీటి పొదుపు, పునర్వినియోగంపై ప్రచారం చేయాలన్నారు. పైపులైన్లు, కుళాయిల లీకేజీలను గుర్తించి వెంటనే అరికట్టాలని సూచించారు. వాహనాలు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం వంటి పనులకు పైపుల ద్వారా నీటిని వృథా చేయకుండా బకెట్లను వినియోగించేలా ప్రజలకు వివరించాలని తెలిపారు. తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ నారాయణ, కూకట్‌పల్లి జనరల్‌ మేనేజర్‌, డీజీఎంలు, మేనేజర్లు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు

బ్రిక్స్‌ వేదికపై తెలంగాణ గొంతు ఢిల్లీ సమావేశాలకు బయలుదేరిన శాసనసభాపతి రాష్ట్ర ప్రగతి, కీలక...

నీటి వృథాపై జలమండలి కొరడా

నీటి వృథాపై జలమండలి కొరడా ప్యారడైజ్‌ హోటల్‌కు రూ.20 వేల జరిమానా తనిఖీల్లో తాగునీటి...

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్

గచ్చిబౌలిలో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు...

పేదల బియ్యంతో.. మిల్లులో దందా!

పేదల బియ్యంతో.. మిల్లులో దందా! ఇబ్రహీంపట్నం రైస్‌ మిల్లులో 829 బస్తాలు పట్టివేత న్యూ...

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’

భూసార పరిరక్షణకు ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ నేల తల్లిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు...

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌!

హనీట్రాప్‌లో ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌! మాజీ ప్రియురాలి సాయంతో సైబర్‌ నేరగాడి వలపు వల వెయ్యి...

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ!

సంక్షేమ పథకాలపై సీఎం, మధుయాష్కీ చర్చ! ప్రభుత్వ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమాలోచన రూ.8...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.