epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్

జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్
బీఆర్ఎస్ కౌన్సిలర్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయం వద్ద హఫీజ్ ఫాతిమాను అడ్డుకున్న పోలీసులు
కిడ్నాప్ ఫిర్యాదు వచ్చిందని చెప్పి కార్యాలయంలోకి అనుమతి నిరాకరణ
“నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేదు” అంటూ పోలీసులకు కౌంటర్ ఇచ్చిన కౌన్సిలర్
బీఆర్ఎస్ తరఫున గెలిచానని, పార్టీకి మద్దతు ఇస్తానని స్పష్టం
పోలీసులను దాటి కార్యాలయంలోకి వెళ్లిన హఫీజ్ ఫాతిమా
చైర్‌పర్సన్ ఎన్నిక వేళ జనగామలో రాజకీయ ఉద్రిక్తత

కాకతీయ, జనగామ : జనగామ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల సందర్భంగా పోలీసుల చర్యలు వివాదాస్పదంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఫాతిమా కుటుంబ సభ్యులు ఆమె కిడ్నాప్ అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద అప్రమత్తంగా ఉండి ఆమెను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

పోలీసులకు కౌంటర్ ఇచ్చిన కౌన్సిలర్

అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నానని హఫీజ్ ఫాతిమా స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల మద్దతుతో గెలిచానని, అదే పార్టీకి మద్దతు ఇస్తానని వెల్లడించారు. పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ వారిని దాటి మున్సిపల్ కార్యాలయం లోపలికి వెళ్లారు. జనగామ మున్సిపాలిటీలో బలాబలాలు సమానంగా ఉండటంతో చైర్‌పర్సన్ ఎన్నిక కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక్కో కౌన్సిలర్ మద్దతు అత్యంత కీలకంగా ఉండటంతో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. హఫీజ్ ఫాతిమా ఘటనతో జనగామలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికైన ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరైంది కాదని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పోలీసుల జోక్యం అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారింది.

 

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.