epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చదివిన వెంటనే మెసేజ్ మాయం

చదివిన వెంటనే మెసేజ్ మాయం
వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్
15 నిమిషాల్లో చాట్ ఆటో డిలీట్
ఓపెన్ చేయకపోతే 24 గంటల తర్వాత అదృశ్యం
బ్లూ టిక్స్ ఆఫ్ ఉన్నా పని చేస్తుంది
డిసప్పీరింగ్ మెసేజెస్‌కు భిన్నం
యూజర్ల డేటా భద్రతే లక్ష్యంగా కొత్త ఫీచ‌ర్‌

కాక‌తీయ‌, స్పెష‌ల్ డెస్క్‌: చదివిన కొద్దిసేపటికే మెసేజ్ స్వయంగా మాయమయ్యే కొత్త ఫీచర్‌ను వాట్సప్ తీసుకురానుంది. యూజర్ల ప్రైవసీని మరింత బలోపేతం చేయడమే ఈ ఫీచర్ లక్ష్యమని తెలుస్తోంది. ‘ఆఫ్టర్ రీడింగ్’ పేరుతో రూపొందిస్తున్న ఈ ఫీచర్‌లో మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే టైమర్ ప్రారంభమవుతుంది. 15 నిమిషాలు పూర్తయ్యాక ఆ మెసేజ్ పంపినవారి, అందుకున్నవారి చాట్ హిస్టరీ నుంచి పూర్తిగా అదృశ్యమవుతుంది. దీంతో మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మెసేజ్‌ను గ్రహీత ఓపెన్ చేయకపోతే అది 24 గంటల పాటు అలాగే ఉంటుంది. ఆ తర్వాత స్వయంగా డిలీట్ అవుతుంది. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, వెరిఫికేషన్ కోడ్స్, అడ్రస్ లేదా లొకేషన్ వంటి సున్నితమైన సమాచారాన్ని పంపేవారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది.

భద్రతకు ప్రాధాన్యం

చాట్‌లో సున్నితమైన సమాచారం ఎక్కువసేపు ఉండటం వల్ల గోప్యతకు ముప్పు పెరుగుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో డేటా సురక్షితంగా ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సప్‌లో బ్లూ టిక్స్ ఆఫ్ చేసినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మెసేజ్ చదివిన వెంటనే టైమర్ ప్రారంభమవుతుంది. బ్లూ టిక్స్ కనిపించకపోయినా మెసేజ్ డిలీట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న డిసప్పీరింగ్ మెసేజెస్ ఫీచర్‌లో 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. అయితే ఆఫ్టర్ రీడింగ్ ఫీచర్‌లో మెసేజ్ చదివిన తర్వాత 15 నిమిషాల్లోనే తొలగిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

WhatsAppలో ఆధార్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? స్టెప్-బై-స్టెప్ ఇలా తెలుసుకోండి..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: ప్రభుత్వం ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ,...

Tecno Mobiles: రూ. 10వేల 5జీ ఫోన్ పై రూ. 6వేల భారీ డిస్కౌంట్..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: Tecno Pova 6 Neo ఇప్పుడు Amazon...

SEBI Jobs: డిగ్రీ పాసైతే చాలు..నెలకు రూ.1,26,100 జీతంతో సెబీలో ఉద్యోగాలు..!!

కాకతీయ, కెరీర్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)...

Motorola: మోటోరొలా నుంచి మరో కిర్రాక్ స్మార్ట్ ఫోన్ రిలీజ్.. అతి తక్కువ ధరకే అందుబాటులో..!!

కాకతీయ, బిజినెస్ డెస్క్: మోటోరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది....

NMMS scholarship 2025: ప్రభుత్వ బడుల్లో చదివే పేదింటి పిల్లలకు స్కాలర్ షిప్..దరఖాస్తు పొడిగింపు..!!

కాకతీయ, కెరీర్: పేదింటి విద్యార్థల కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చిన...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.