epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల కోట్లతో టెండ‌ర్లు

రూ. 13 వందల కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం

జేఇంఫ్రా, బృందా ఇంఫ్రా కంపెనీలకు టెండ‌ర్లు!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రోడ్ల అభివృద్ధి పేరిట తీసుకొస్తున్న కొత్త విధానం హ్యామ్ రోడ్స్ లో రూ.8 వేల కోట్ల స్కాం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 వేల కిలోమీటర్ల హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల కోట్లతో టెండర్ల పిలిచి మొబిలైజేషన్ క్రింద 10 శాతం రూ. 13 వందల కోట్లు ముందే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందని ఆరోపించారు. ఈ టెండర్‌లో ఎక్సెస్ టెండర్ వేసుకోవాలని ప్రభుత్వమే సలహాలు ఇవ్వడం దారుణమని వెల్లడించారు. హ్యామ్ మోడల్ రోడ్ల విషయంలో ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసుకోవాలని సూచించారు. ఈ రోడ్లను జేఇంఫ్రా, బృందా ఇంఫ్రా కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ కంపెనీలు ఆర్‌అండ్‌బీ లో పనులు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు జోక్యం చేసుకొని హ్యామ్ మోడల్ రోడ్లలో జరుగుతున్న అవినీతిని కాపాడాలి, లేదంటే బీజేపీకి ఇందులో భాగస్వామ్యం ఉందని భావించాల్సి వస్తుందని అన్నారు.

బీఆర్ఎస్ హ‌యాంలో రూ. 25వేల కోట్లు ఖర్చు

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్‌ కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూరు నుంచి భీంగల్‌ పోయే రోడ్డు, రెండు నియోజకవర్గాలకు మధ్య పెద్ద బ్రిడ్జి కూలిపోతే రిపేర్ చేయలేదని ఆరోపించారు. బడ్జెట్‌లో కేటాయింపులుంటున్నా నిధులు కేవలం 25శాతం మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఆర్‌ అండ్‌ బీ నిధులు ఖర్చు చెయ్యడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరి వల్ల రోడ్ల మరమ్మతులకు,నిర్మాణాలకు కొత్తగా కాంట్రాక్టర్లు రావడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో రోడ్ల కోసం రూ. 25వేల కోట్లు ఖర్చు చేసిందని, దాదాపు ప్రతి సంవత్సరం 2, 600కోట్లు యావరేజ్‌న విడుదల చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.4వేల కోట్లు చేయాల్సి ఉండగా కేవలం రూ. 1,200కోట్లు విడుదల చేయడంతో రోడ్లు ఇంత అధ్వాన్నంగా తయ్యారయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర కాలంలో 2 ,070 కిలోమీటర్ల పనులు శాంక్షన్ అయితే 112 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని దుయ్యబట్టారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాతవి , కొత్తవి కలిపి 300 కిలోమీటర్ల పని మాత్రమే చేశారని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించగా సందర్శనకు అనుమతులివ్వక పోవడం శోచనీయమని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.