epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెరగనున్న దడువాయిల చార్జీలు

పెరగనున్న దడువాయిల చార్జీలు
ఇప్పటికే రూ.6.25 వసూలు
తాజాగా మరింత పెంచేందుకు కసరత్తు
సాయంత్రం కలెక్టర్ తో జరిగే మీటింగ్ లో నిర్ణయం

కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దడువాయిల చార్జీలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మార్కెట్ లో రూ.6.25 వసూలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఏమార్కెట్లో లేనంతగా పెద్దమార్కెట్ అన్నందుకు పెద్దమొత్తంలోనే చార్జీ తీసుకుంటున్నారు. మళ్లీ తాజాగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. రైతుల నుంచి రూ.6.25 వసూలు చేయడమే కాకుండా ట్రేడర్ల నుంచి అదనంగా రూ.0.50 తీసుకుంటున్నారు. మొత్తంగా రూ.6.75 తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోమారు చార్జీలు పెంచాలనుకోవడం రైతులపై భారం మోపినట్లవుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఒకపక్క రైతుల సరుకును కూలీలు, హమాలీలు దౌర్జన్యంగా లాక్కుంటూ కర్షకులకు నష్టం కలిగిస్తున్నారు. వ్యాపారులు ధరల్లో వ్యత్యాసంతో వాస్తవ ధర పెట్టడం లేదు. అంతేకాదు, దడువాయిలు కొంత సరుకును బ్లాక్ మార్కెటింగ్ కు తరలిస్తూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు దడువాయిల చార్జీలు పెంచడం కర్షకులపై ఆర్థిక భారం మోపినట్లవుతుందని రైతులు పలువురు వాపోతున్నారు. ఎంత పెంచినా ఆ భారం ట్రేడర్ల నుంచి వసూలు చేయాలని కోరుతున్నారు.

ఇతర మార్కెట్లలో దడువాయిల చార్జీలు ఇలా..
ఖమ్మం మార్కెట్లో రూ.6.11 పైసలు దదువాయిల కోసం రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. సూర్యాపేట మార్కెట్ లో రూ.6.09, కేసముద్రంలో రూ.6, మహబూబాబాద్ రూ.6, కరీంనగర్ రూ.5.77, సూర్యపేటలో రూ.5.39, పెద్దపల్లిలో రూ.5, జమ్మికుంటలో రూ.4, నిజామాబాద్ లో రూ.4.36పైసలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ లో గతంలో రూ.3.96 ఉండగా, ఇటీవలే రూ.0.40 పైసలు పెంచారు. ఇక ఏనుమాముల మార్కెట్ లో రూ.6.25 రైతుల నుంచి, 50 పైసలు ట్రేడర్ల నుంచి మొత్తంగా రూ.6.75 వసూలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరంగల్ కలెక్టర్ తో జరిగే సమావేశంలో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ భారాన్ని ట్రేడర్లపైనే వేయాలని రైతులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.