epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నారద మహర్షి ప్రపంచపు తొలి పాత్రికేయుడు

నారద మహర్షి ప్రపంచపు తొలి పాత్రికేయుడు
జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి
ముగిసిన నారద జయంతి ఉత్సవాలు
జర్నలిస్టులకు పురస్కారాల ప్రదానం

రైట‌ప్ : ఐన్యూస్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్‌ను స‌త్క‌రిస్తున్న విజయభారతి, ప్రొఫెసర్ జి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లీశ్వర్, త‌దిత‌రులు

కాక‌తీయ‌,హైద‌రాబాద్ : లోక కళ్యాణం కోసం సమాచారాన్ని అందించిన నారద మహర్షి ప్రపంచానికే తొలి పాత్రికేయుడని పలువురు వక్తలు కొనియాడారు. సమాచార భారతి ఆధ్వర్యంలో కోఠీలోని వైఎంఐఎస్ హాలులో శనివారం నారద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన జాతీయవాద జర్నలిస్టులకు పురస్కారాలను అందజేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, సమాచార భారతి అధ్యక్షులు ప్రొఫెసర్ జి. గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు వల్లీశ్వర్ చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిలో ‘వార్త’ దినపత్రిక సంపాదకులు దామెర్ల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు, మహిళా జర్నలిస్టు వల్లీ పద్మాంజలి (అంజలి), సీనియర్ కార్టూనిస్ట్ సరస్వతుల రామ నరసింహం (సరసి), ఐన్యూస్ వరంగల్ బ్యూరో చీఫ్ బూరం ప్రశాంత్, రాజ్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ లక్ష్మి ఉన్నారు.

ధర్మాచరణే నారదుడి లక్ష్యం
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నారదుడు కలహ భోజనుడు కాదని, ధర్మాచరణ పరాయణుడని స్పష్టం చేశారు. పాశ్చాత్య నాగరికత ప్రభావంతో తొలి పాత్రికేయుడిగా నారదుడిని గుర్తించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచార భారతి మూడు దశాబ్దాలుగా భారతీయ సంస్కృతిని కాపాడుతూ, జాతీయవాద పాత్రికేయులను తయారు చేస్తోందని తెలిపారు. ముఖ్య అతిథి విజయభారతి మాట్లాడుతూ.. దేశం యొక్క అంతరాత్మను మలిచే శక్తి మీడియాకు ఉందని, మానవ హక్కుల పరిరక్షణలో జర్నలిస్టుల నివేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

వృత్తి పట్ల నిబద్ధత అవసరం
అనంతరం అవార్డు గ్రహీతలు తమ వృత్తి అనుభవాలను పంచుకున్నారు. కార్టూనిస్ట్ సరసి మాట్లాడుతూ.. నారదుడిని కేవలం నవ్వుల పాలు చేసే క్యారెక్టర్‌గా మార్చడం సరికాదన్నారు. సీనియర్ ఎడిటర్ సాయిబాబా జర్నలిజం పవిత్రతను చాటిచెప్పగా, శరత్ బాబు నిబద్ధత లేని రాతలు అగ్నిపరీక్షలని వ్యాఖ్యానించారు. బూరం ప్రశాంత్ మేడారం జాతర చరిత్రలోని వక్రీకరణలను సరిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఇటీవల కన్నుమూసిన జర్నలిస్టు మన్యంకొండకు నివాళులు అర్పించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.