epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పారదర్శకంగానే భూముల వేలం

పారదర్శకంగానే భూముల వేలం
రూ.100 కోట్లకు పైగా ప్ర‌భుత్వానికి ఆదాయం
ఆధారాలుంటే విచారణ సంస్థలకు సమర్పించాలి
రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు తగదు
నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చర్య‌లు
మర్రి యాదవరెడ్డిపై కుడా చైర్మ‌న్‌ ఇనుగాల ఆగ్ర‌హం
కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమ‌ని హెచ్చ‌రిక‌

కాకతీయ, వరంగల్ బ్యూరో: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలంపై మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. శుక్రవారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలసముద్రం భూముల వేలం ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం లభించిందని స్పష్టం చేశారు.

స‌మాధానం చెప్పేందుకు సిద్ధం
మాజీ చైర్మన్ చేసిన ప్రతి ఆరోపణకు అధికారిక రికార్డులు, వేలం పత్రాలతో సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇనగాల తెలిపారు. ఈ క్రమంలోనే ఆధారాలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే రామకృష్ణ కాలనీ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడం బాధాకరమన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల సూచన మేరకు వెనుదిరిగానని, నిజాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసం భద్రకాళి ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణాలు చేయడం సరికాదని ఇనగాల విమర్శించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆధారాలను మీడియాకు లేదా దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు. దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని, దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని హెచ్చరించారు.

కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం
కుడా ప్రతిష్టను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. వేలానికి సంబంధించిన అన్ని పత్రాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని, ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు ధృవీకరించని ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఆరోపణలతో అభివృద్ధిని అడ్డుకోలేరని, సత్యమే చివరకు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.