epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బల్దియాలో ఇంటి నంబర్ల గోల్‌మాల్

బల్దియాలో ఇంటి నంబర్ల గోల్‌మాల్
అదనపు కమిషనర్ తీరుపై బాధితుడి ఆగ్రహం
లేని సర్వే నంబర్ చూపి 9 ఏళ్ల ఇంటి నంబర్ల రద్దు బల్దియా గ్రీవెన్స్ లో కమిషనర్ కు ఫిర్యాదు
ఏడీ సర్వేలో 624 అని తేలినా పట్టించుకోలేదు పునరుద్ధరించాలని వినతి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమం జరిగిందంటూ ఓ బాధితుడు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
కరీమాబాద్ కు చెందిన శీక్ష కుమారస్వామి తన ఇంటి నంబర్ 18-5-241 ను ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల ఇలా..
సర్వే నం. 527లో భూమి, ఇల్లు లేకపోయినా రామస్వామి వెంకటరెడ్డి అనే వ్యక్తి తన సర్వే నం. 624లోని భూమిని, ఇంటిని 527గా తప్పుగా చూపి తనకు 9 ఏళ్లుగా ఉన్న ఇంటి నంబర్లను అడిషనల్ కమిషనర్ ద్వారా రద్దు చేయించాడని ఆరోపించారు.

నా ఇంటి నంబర్ 47-5-1395/1/5, మంజుల ఇంటి నంబర్ 47-5-1395/1/4, పెంచాల రాజు ఇంటి నంబర్ 47-5-1395/1/3 కాగా, 9 ఏళ్లుగా పన్ను కడుతున్నామని, మేము రిజిస్ట్రేషన్ చేసుకోకముందే ఇక్కడ ఇంటి నంబర్ ఉందని పేర్కొన్నారు. ఏడీ సర్వే నివేదికలో కూడా మా భూమి 624లో ఉన్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. అయినా పరిశీలించకుండా రద్దు చేసినట్లు తెలిపారు. ఇంతకు ముందు కమిషనర్ ఆ వ్యక్తికి ఇచ్చిన నంబర్ ను Roc.No.C.No.1/E-119307/2021 ద్వారా రద్దు చేశారు అని ఫిర్యాదులో తెలిపారు.
వెంటనే సర్వే నం. 624ను ప్రత్యక్షంగా పరిశీలించి, ఏడీ సర్వే రిపోర్టును పరిగణనలోకి తీసుకుని, తన ఇంటి నంబర్లను పునరుద్ధరించాలని, అక్రమంగా రద్దు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కమిషనర్ ను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.