epaper
Saturday, October 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం

వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం

కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: వన్యప్రాణులు, అటవీ ప్రాంతాలను ప్లాస్టిక్‌ కాలుష్యం నుంచి రక్షించడంతోపాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 72వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం అటవీ డివిజన్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. ఒక బృందం ఏటూరునాగారం డివిజన్‌ కార్యాలయం నుంచి చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం వరకు, మరో బృందం ఐటీఐ కళాశాల నుంచి జీడివాగు వరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించింది. కార్యక్రమంలో డీఆర్వో నారాయణ, సెక్షన్‌ అధికారులు బాలాజీ, శోభారాణి, బీట్‌ అధికారులు దయానంద్‌, పవన్‌, ప్రశాంత్‌, వినోద్‌, రాజేష్‌ కే, ప్రతిభ, వేణు, రాంప్రసాద్‌, రాజేష్‌ ఎం, రవి, దిలీప్‌ పాల్గొన్నారు. బేస్‌ క్యాంపు సిబ్బంది విశ్వనాథ్‌, బిక్షపతి, ప్లాంటేషన్‌, చెక్‌పోస్ట్‌ వాచర్లు, ప్లాస్టిక్‌ సేకరణ సిబ్బంది సహకరించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, వ్యర్థాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని అధికారులు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్‌...

మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ

మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ కాకతీయ, గీసుగొండ: అనారోగ్యంతో మృతి చెందిన...

రైస్‌ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా

రైస్‌ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం...

నాలుగు నెలల గర్భిణి ఆత్మ‌హ‌త్య‌

నాలుగు నెలల గర్భిణి ఆత్మ‌హ‌త్య‌ పురుగుమందు సేవించిన స్వర్ణలత చికిత్స పొందుతూ...

టీచ‌ర్ అంజుమ్‌ సుల్తానాకు ప్రతిభా పురస్కారం

టీచ‌ర్ అంజుమ్‌ సుల్తానాకు ప్రతిభా పురస్కారం గాంధీ జయంతి వేడుకల్లో ఘనంగా సన్మానం కాకతీయ,...

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి గాంధీ విగ్రహం ఎదుట టీయూడబ్ల్యూజే నిరసన కాకతీయ, వరంగల్‌...

చినుకు కోసం.. చేను చూపు

చినుకు కోసం.. చేను చూపు ఉమ్మడి వరంగల్‌పై వర్షాభావ పిడుగు ఎల్‌నినో ప్రభావంతో కరువు...

వ‌రంగ‌ల్ అస్తిత్వం దెబ్బ‌తింది

వ‌రంగ‌ల్ అస్తిత్వం దెబ్బ‌తింది జిల్లాను ముక్కలు చేసి ఆగం చేశారు ప్రశ్నించే తత్వాన్ని లేకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.