epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!
అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో విద్యార్థులు
పథకం అమలులో నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన
అధికారుల స్పందన ఏదీ?: విద్యార్థులు, తల్లిదండ్రులు

కాకతీయ, దుగ్గొండి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకం దుగ్గొండి మండలంలో సక్రమంగా అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పది ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటివరకు అల్పాహారం సరఫరా కావడం లేదని సమాచారం. ఉదయం పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులు అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో కూర్చోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పాహారం అందని పాఠశాలల్లో మల్లంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మల్లంపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, మర్రిపల్లి, మహమ్మదాపురం, మైసంపల్లి, ముద్దునూరు, బెజ్జంకిపల్లి, గూడెలుగుపల్లి పాఠశాలలు ఉన్నాయి. పథకం అమలులో జాప్యానికి కారణాలను అధికారులు వెల్లడించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్‌ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పాఠశాలలకు సకాలంలో అల్పాహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు.. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు తొర్రూర్...

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు! వైఎస్సార్‌ నగర్‌ వాసులకు అండగా ఉంటా 30...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి కాలం చెల్లిన క‌మిటీకి కొన‌సాగే...

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు..

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు.. కాకతీయ,...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన కాకతీయ,శంకరపట్నం:మోడల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.