epaper
Thursday, November 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!
హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదుల వినతి
న్యాయస్థాన సాధన సమితి అధ్యక్షుడు దాగం ఆదినారాయణ విజ్ఞప్తి
కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: ములుగు జిల్లాకు మంజూరైన నూతన జూనియర్‌ ఫాస్ట్‌ క్లాస్‌ న్యాయస్థానాన్ని ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని తాలూకా న్యాయస్థాన సాధన సమితి సభ్యులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను కోరారు. న్యాయమూర్తులు అలిశెట్టి లక్ష్మీనారాయణ, భీమపాక నగేష్‌, కాజా శరత్‌లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం న్యాయస్థాన ఏర్పాటును కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. ఏటూరునాగారం ప్రాంత ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కావాలంటే ఇక్కడ నూతన న్యాయస్థానం ఏర్పాటు అవసరమని వివరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు దాగం ఆదినారాయణ, సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలచారి, ప్రణయ్‌ ప్రసాద్‌, ఏలూరి రవి, ప్రసాద్‌రెడ్డి, పూర్ణచందర్‌రావు, నారపోగు రాంబాబు, కిరణ్‌కుమార్‌ వర్మ, సీతారామ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్‌...

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు...

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు 

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు  రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదాల నీడలో ప్రయాణికులు ఆర్టీసీ...

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌ 27.6 కిలోల ఎండు గంజాయి...

ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!

ఎల్‌నినో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి! జిల్లా ఉద్యాన శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి...

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు!

మట్వాడాలో కల్తీ పొడుల దందా గుట్టురట్టు! రూ.5.92 లక్షల విలువైన 2,250 కిలోల...

బెస్తగూడెంలో గుడుంబా తయారీ గుట్టురట్టు

బెస్తగూడెంలో గుడుంబా తయారీ గుట్టురట్టు 30 లీటర్ల గుడుంబా స్వాధీనం, 500 లీటర్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.