epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!
టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి ప్రాతినిధ్యం
జాతీయ కౌన్సిల్‌కు 10 మంది ఎంపిక
రాష్ట్ర కౌన్సిల్‌కు 17 మంది ఎన్నిక
నూతన సభ్యులకు యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్‌. లెనిన్  అభినందనలు
కాకతీయ, వరంగల్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే హెచ్‌-143 జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో ప్రాతినిధ్యం లభించడం సంతోషకరమని యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్‌. లెనిన్‌ అన్నారు. నూతనంగా ఎంపికైన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే హెచ్‌-143) జాతీయ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికల ఫలితాలను యూనియన్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్‌ అనుమతితో ఎన్నికల అధికారి గొర్ల బుచ్చన్న సోమవారం విడుదల చేశారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యులుగా హనుమకొండకు చెందిన కక్కెర్ల జగన్‌, కక్కెర్ల అనిల్‌, దుంపల పవన్‌, మంచిక అరుణ్‌, మస్కపురి సుధాకర్‌; జనగామకు చెందిన ఎన్‌.ఆర్‌. అనిల్‌కుమార్‌; మహబూబాబాద్‌కు చెందిన టి. కృష్ణారెడ్డి; ములుగుకు చెందిన కొట్టె రాజిరెడ్డి; వరంగల్‌కు చెందిన తుమ్మ శ్రీధర్‌రెడ్డి, శంకేశి శంకర్‌రావు ఎంపికయ్యారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా భూపాలపల్లికి చెందిన పి. శ్రవణ్‌కుమార్‌, దావు రాములు, నాగపూరి శ్రీనివాస్‌; హనుమకొండకు చెందిన వర్దల్లి లింగయ్య, నల్లపూరి విద్యాసాగర్‌, గొల్లపల్లి వెంకటరత్నం, సంపెట సుధాకర్‌, తోట తిరుమల్‌, ముల్క రవి; ములుగుకు చెందిన వసంత రమేష్‌, బి. శ్రీధర్‌రావు, రామిడి కృష్ణారెడ్డి, ఎస్‌.డి. అఫ్జల్‌ పాషా; వరంగల్‌కు చెందిన కంది భరత్‌కుమార్‌, గాడిచర్ల సదానందం, అల్లం రాజేష్‌వర్మ, ఆరెల్లి కిరణ్‌ ఎంపికయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం..  మూడు గంటల చర్చల...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌!

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌! రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.