epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు
చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

కాకతీయ,రాయపర్తి : అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి అన్నారు.సోమవారం రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆమె కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.మండల వ్యాప్తంగా పింఛన్ల కోసం మొత్తం 1,246 దరఖాస్తులు రాగా,క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన 940 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అర్హుల ఎంపికలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని,ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.ఈ నేపథ్యంలో మంజూరు పత్రాలు అందుకున్న చేనేత కార్మికులు,దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికుల కళ్ళలో ఆనందం వెళ్లి విరిసింది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమకు మంజూరు పత్రాలు అందడంతో హర్షం వ్యక్తం చేశారు.ఈ పింఛన్ తమ జీవనోపాధికి భరోసానిస్తుందని పేర్కొంటూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగ పద్మజ,మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీడీవో పాక శ్రీనివాసులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం..  మూడు గంటల చర్చల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌!

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌! రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.