epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యర్థాలతో వినూత్న నిర్మాణం

వ్యర్థాలతో వినూత్న నిర్మాణం
సీఎస్ఐ పాఠశాలకు జిల్లా స్థాయి బహుమతి

కాకతీయ, గణపురం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన గాంధీనగర్‌ లోని సీఎస్ ఐ సిస్టర్ ఇడితినీవ్ మెమోరియల్ హై స్కూల్‌ మరో విజయాన్ని సాధించింది. ఇటీవల జరిగిన సైన్స్‌ ఫెయిర్‌లో ఈ స్కూల్‌ విద్యార్థి బి.హర్షన్ జిల్లా స్థాయిలో బహుమతి సాధించాడు. ‘లో కాస్ట్‌ కన్స్ట్రక్షన్‌ విత్‌ ప్లాస్టిక్‌ అండ్‌ గ్రోయింగ్‌ ప్లాంట్స్‌’ పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో హర్షన్ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో చవకగా ఇళ్లు, రహదారులు నిర్మించడాన్ని, అలాగే సీసాలను ప్లాంట్లుగా మార్చి మొక్కలు పెంచే విధానాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా చేసి చూపించాడు. బయాలజీ టీచర్ బొట్ల గణేష్‌ మార్గదర్శకత్వంలో రూపొందిన ఈ ప్రణాళిక పర్యావరణానికి మేలు చేస్తూనే తక్కువ ఖర్చుతో నిర్మాణం సాధ్యమని నిరూపించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇటుకలుగా, ఖాళీ సీసాలలో ఇసుక నింపి గోడలుగా మార్చడం వంటి అంశాలు ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటితో గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో మారుతాయని హర్షన్ వివరించాడు. ఒకేసారి వ్యర్థాల వినియోగం, పచ్చటి వాతావరణం, తక్కువ ఖర్చు నిర్మాణం అనే మూడు లక్ష్యాలను చేరుకునే ఆలోచనగా ప్రాజెక్ట్‌ గుర్తింపు పొందింది. ఈ విజయం పాఠశాల గౌరవాన్ని పెంచిందని హెడ్‌మిస్ట్రెస్‌ సిస్టర్‌ అన్నాజాన్‌ మరియు ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు. హర్షన్‌ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చూపాలని వారు ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.