epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తూర్పు కాంగ్రెస్‌లో ఆర‌ని మంట‌లు

తూర్పు కాంగ్రెస్‌లో ఆర‌ని మంట‌లు
కొండా సురేఖ‌, బ‌స్వ‌రాజు సార‌య్య మ‌ధ్య ప‌తాక స్థాయికి ఆధిప‌త్య పోరు
సార‌య్య వ‌ర్గంలోకి న‌ల్ల‌గొండ ర‌మేష్ చేరిక‌తో రాజుకున్న అగ్గి
రానున్న గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల కేంద్రంగానే మార్పులు
సంచ‌ల‌నం సృష్టిస్తున్న తాజా రాజ‌కీయ ప‌రిణామాలు
మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో న‌ల్గొండ ర‌మేష్ భేటీ ..!
కొండా సురేఖ‌పై అధిష్టానానికి ఫిర్యాదు ?
రాజ‌ధానికి చేరిన వ‌రంగ‌ల్ తూర్పు రాజ‌కీయం
హైదరాబాద్‌లో ప‌లువురు నేత‌ల‌ కీలక భేటీ
రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘ చర్చ
‘మీకు నేను ఉన్నాను’ అని మీనాక్షి భరోసా
భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా వరంగల్ తూర్పు రాజకీయం

కాకతీయ, వరంగల్ ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ క‌ల‌క‌లం రేపుతోంది. మంత్రి కొండా సురేఖ‌, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రోమారు తారాస్థాయికి చేరింది. దీంతో కొండా వ‌ర్సెస్ సార‌య్య‌గా పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. నేత‌ల ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు… ఎత్తులు, పైఎత్తుల‌తో తూర్పు కాంగ్రెస్‌లో రోజురోజుకూ పొలిటిక‌ల్ హీట్ పెరిగిపోతోంది. మంత్రి కొండా సురేఖ‌కు అనేక ఏండ్లుగా ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న న‌ల్ల‌గొండ ర‌మేష్ బ‌స్వ‌రాజు సార‌య్య వ‌ర్గంలో చేరిపోవడం .. మ‌రో అనుచ‌రుడు గోపాల నవీన్‌రాజ్‌పై కేసు న‌మోద‌వ‌డంతో సార‌య్య‌పై కొండా వ‌ర్గం ర‌గలిపోతోంది. ఈక్ర‌మంలోనే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో న‌ల్ల‌గొండ ర‌మేష్ భేటీ అవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. సురేఖ‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే సీనియ‌ర్ నేత‌లు ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌, న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సార‌య్య త‌దిత‌రులు కొండా సురేఖ‌కు వ్య‌తిరేకంగా పార్టీలో ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో.. తాజాగా మీనాక్షితో ర‌మేష్ స‌మావేశ‌మ‌వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.