epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘనంగా సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు…

ఘనంగా సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు…

కాకతీయ, హనుమకొండ : 1925లో స్థాపితమై 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాయంపేట హంటర్ రోడ్‌లోని సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చి శతాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చరిత్రను గుర్తు చేసుకుంటూ పాస్టర్ వాడ్నల రాము మాట్లాడుతూ.. 1925లో హనుమకొండ సెంటినరి బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మిషనరీలు రొకళ్ళ శాయంపేట (జాగీర్) గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజల పరిస్థితులను తెలుసుకొని నిత్యావసర సరుకులు అందించడంతో పాటు యేసుక్రీస్తు సువార్తను ప్రచారం చేశారని తెలిపారు. ఆ కాలంలో స్థానిక పెద్దలు అందించిన సహకారం వల్లే సంఘం బలపడిందని పేర్కొన్నారు. ప్రారంభంలో తెలుగు బాప్టిస్ట్ చర్చిగా, అనంతరం హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిగా పేరు పొందిన ఈ ప్రార్థనా మందిరం, నేడు సెంటినరి హెర్మోన్ బాప్టిస్ట్ చర్చిగా 100 సంవత్సరాల ఘన చరిత్రను సంతరించుకుంది. శతాబ్ది ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ పాస్టర్లు ప్రత్యేక అతిథులుగా పాల్గొని ప్రార్థనలు, సందేశాలతో కార్యక్రమాలను మరింత ఆధ్యాత్మికంగా నిర్వహించారు. సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. సెంటినరి ఉత్సవాల కమిటీ సభ్యులు, సెంటినరి కన్వీనర్ సుమంద ప్రసాద్, గాస్పెల్ కన్వీనర్ విశ్రాం విక్టర్, కన్‌స్ట్రక్షన్ చైర్మన్ వస్కుల భాస్కర్, ఈసీ సభ్యులు వస్కుల ప్రభాకర్, మత్తయి, మంద సాల్మన్, కొట్టే ప్రవీణ్, ఉమెన్స్ కమిటీ అధ్యక్షురాలు విశ్రాం సరోజ, యూత్ ప్రెసిడెంట్ మంద పవన్ కుమార్, సండే స్కూల్ సూపరింటెండెంట్ విశ్రాం పాల్సన్ పాల్గొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు సంఘ చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచాయని విశ్వాసులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.