epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ!

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ!
తెలంగాణ ఎస్ఐబీ ఎదుట అగ్రనేతల లొంగుబాటు
కేంద్ర సెక్రటరీ దేవ్ జీ సరణాగతి
పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి సహా 17 మంది లొంగుబాటు
“పార్టీ చివరి అంకం” : ఛత్తీస్‌ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ వర్మ

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న దేవ్ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎదుట లొంగిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి (అలియాస్ సంగ్రామ్) మరియు మరో 16 మంది కేడర్ కూడా ఆత్మసమర్పణ చేసినట్లు సమాచారం. దేవ్ జీ పార్టీ అగ్రనేతగా, మల్లా రాజిరెడ్డి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ లొంగుబాటు మావోయిస్టు నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామంపై ఛత్తీస్‌ఘడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ వర్మ స్పందిస్తూ, దేవ్ జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. మల్లా రాజారెడ్డి కూడా లొంగిపోయినట్లు నివేదికలు వచ్చాయని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు చివరి అంకానికి చేరుకున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చరిత్రలో కీలక మలుపు

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత లొంగిపోవడం అరుదైన పరిణామంగా భావిస్తున్నారు. గత ఏడాది మే నెలలో అప్పటి చీఫ్ నంబాల కేశవరావు (బసవరాజు) మరణానంతరం దేవ్ జీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆయన లొంగుబాటు పార్టీ వ్యూహాత్మక నిర్మాణానికి పెద్ద దెబ్బగా విశ్లేషిస్తున్నారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్–2ను దూకుడుగా అమలు చేస్తోంది. ఛత్తీస్‌ఘడ్–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని కరెగుట్ట అడవుల్లో భద్రతా దళాలు విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. దేవ్, రాజిరెడ్డిలను ప్రధాన లక్ష్యాలుగా గుర్తించి ప్రత్యేక దళాలు కదిలినట్లు సమాచారం. ఈ ఒత్తిడి కారణంగానే లొంగుబాటు జరిగిందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారీ రివార్డులు

తెలంగాణ ప్రభుత్వం దేవ్ జీపై రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, కేంద్ర స్థాయిలో ఆయనపై కోటి రూపాయల వరకు బహుమతి ఉన్నట్లు తెలుస్తోంది. మల్లా రాజిరెడ్డిపై కూడా గణనీయమైన రివార్డు ఉన్నట్లు సమాచారం. లొంగిపోయిన నేతలు తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకం కింద ప్రధాన స్రవంతిలోకి రావడానికి సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయుధాలు విడిచి ప్రజాస్వామ్య విధానంలో జీవనం కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిని మీడియా ముందుకు తీసుకువచ్చి అధికారిక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. టాప్ స్థాయి నేతల లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్–2 నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం నక్సలిజం నిర్మూలన దిశగా కీలక మలుపుగా మారుతుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.