epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?

కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు?
ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలి
వెన్నెల నగర్‌లో నీటి కరెంటు సమస్యలు తీవ్రం
సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనలు పెరుగుతాయి
సేవ్ కార్పొరేషన్ సేవ్ కొత్తగూడెం కన్వీనర్ పట్టణ కార్యదర్శి మహమ్మద్ జలాల్

కాకతీయ,కొత్తగూడెం : కాసులు లేని కార్పొరేషన్ ఎందుకు, ఎన్నాళ్లు ఈ సమస్యలతో కొట్లాడాలని వెన్నెల నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి, కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహమ్మద్ జలాల్ స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వెన్నెల నగర్ వాసులు ధర్నా చేపట్టారు. సుమారు 1000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో నీరు, విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నూతన పాలకవర్గం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ జలాల్ మాట్లాడుతూ స్థలాలు ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత పాలకవర్గం సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన రాలేదన్నారు.

బోర్లు వేసినా ఉపయోగం లేకపోవడం

3 నెలల క్రితం బోర్లు వేసినా కరెంటు కలెక్షన్ ఇవ్వకపోవడంతో అవి పనిచేయడం లేదన్నారు. దీంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇది అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. నూతన పాలకవర్గం వెన్నెల నగర్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. సమస్యలపై వినతి పత్రాన్ని మేయర్ మూడ్ గణేష్‌కు అందజేశారు. మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిధులపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెన్నెల నగర్ వాసులు, నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.