epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్

టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు విచారణకు డిమాండ్

కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మేయర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుత బడ్జెట్ నగర అభివృద్ధికి ఉపయోగపడదని, “ఇది పురోగతి కాదు… స్పష్టమైన తిరోగతి” అని వ్యాఖ్యానించాడు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అక్రమంగా సంపాదిస్తున్న డబ్బు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని ఆరోపించాడు. నగరంలో హోల్డింగ్లు, ఫ్లెక్సీలపై సరైన పన్నులు విధించకుండా మాఫీలు ఇస్తూ నెలకు రూ.2–3 కోట్ల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నాడు.
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెంటనే సమగ్ర విచారణ జరపాలని కౌన్సిల్‌లో డిమాండ్ చేశాడు. అవినీతి కారణంగా మున్సిపల్ ఆదాయం దెబ్బతింటోందని, నగర అభివృద్ధి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో కౌన్సిల్ సమావేశంలో జాతీయ గీతాలాపన విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యలు అనవసరమని స్పష్టం చేశాడు.
అధికారుల అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజల డబ్బు దోపిడీపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించాడు. లేకపోతే ప్రజలు వీధుల్లోకి వచ్చి సమాధానం కోరే పరిస్థితి వస్తుందని పేర్కొన్నాడు.
ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ, పరిపాలనా వైఫల్యంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. మున్సిపల్ వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.