epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం
మున్సిపాలిటీని ద‌క్కించుకున్న బీఆర్ఎస్ సీపీఐ కూటమి
ఎన్నికల్లో కలిసి వచ్చిన పొత్తు
సజావుగా సాగిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక
కాంగ్రెస్ కౌన్సిలర్ల గైర్హాజరు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు
అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఎన్నిక

కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఆధిపత్యం స్పష్టమైందని అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల సంఘం నిర్ణయించిన సమయానికి బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరు కావడం గమనార్హంగా మారింది. బీఆర్ఎస్, సీపీఐకి చెందిన 14 మంది సభ్యులు హాజరుకావడంతో కోరం పూర్తై ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ఎన్నికను నిర్వహించారు. బీఆర్ఎస్ కు చెందిన 17వ వార్డు అభ్యర్థి గోడిసెల సంధ్యారాణి చైర్ పర్సన్ గా ఎన్నిక కాగా, 22వ వార్డు అభ్యర్థి మిట్టపల్లి సరిత వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.

పోలీసు బందోబస్తుతో ప్రశాంత ఎన్నిక

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సీపీ అంబర్ కిషోర్ ఝా స్వయంగా పర్యవేక్షించారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ ఐలు సహా సుమారు 650 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎన్నికల నిర్వహణపై బెల్లంపల్లి సబ్ కలెక్టర్, ఎన్నికల పరిశీలకులు మనోజ్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీపీఐ పొత్తు ఫలితమిచ్చిందని స్పష్టమైంది. రెండు సార్లు వాయిదా పడిన ఎన్నికను మూడోసారి విజయవంతంగా నిర్వహించడంలో కూటమి సమన్వయం కీలక పాత్ర పోషించింది. కౌన్సిలర్లను ఏకతాటిపై నిలబెట్టి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

     చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి
            వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి

ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్‌ రూ.20...

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి

వరి ధాన్యం ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టాలి •జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,...

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట రాష్ట్ర...

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కాకతీయ,...

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం

పార్టీ నిర్మాణాన్ని విస్తరించడమే లక్ష్యం కాంగ్రెస్ రామకృష్ణాపూర్ పట్టణ అధ్య‌క్షుడు  వోడ్నాల కాకతీయ, రామకృష్ణాపూర్...

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం

పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ కార్యాచరణ అక్రమ కేసులు...

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం

మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించం చెన్నూరు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు రహదారి...

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం బెల్లంపల్లి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.