epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘రుద్రమ’ బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తేవాలి!

రుద్రమ’ బ్రాండ్‌కు దేశవ్యాప్త గుర్తింపు తేవాలి!
తెలంగాణ మహిళా ఆత్మగౌరవంలో ల్యాదల్ల హబ్ కొత్త అధ్యాయం
మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల కల్పనకు సహకారం
నిజాయితీ పెట్టుబడిగా ‘పరకాల ఇందిరా మహిళా డైరీ’ 
మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా ల్యాదల్ల గ్రామంలో ప్రారంభమైన “రుద్రమ” బ్రాండ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మహిళలు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామీణ ప్రాంత మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి, స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాణి రుద్రమదేవి స్ఫూర్తితో ఉత్పత్తులకు “రుద్రమ” బ్రాండ్ పేరు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఈ బ్రాండ్ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.
మహిళల ఆర్థిక సాధికారతే పునాది
హబ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎమ్మెల్యే రేవూరి సూచించారు. మహిళల ఆర్థిక సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న ఆయన, వారి జీవితాల్లో ఆర్థిక భరోసా నింపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ఇందిరా మహిళా డైరీ
మహిళా సోదరిమణుల్లో కమిట్‌మెంట్‌తో పనిచేసే శక్తి అపారంగా ఉందని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక రంగంలో అద్భుత విజయాలు సాధించవచ్చని రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి మహిళల ఆదాయ వనరులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నిజాయితీ, నిబద్ధతలను పెట్టుబడిగా తీసుకుని “పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్”ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, పారిశ్రామిక ప్రగతికి ఈ హబ్ కీలక వేదికగా మారుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.