epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ సీనియర్లకే తొలి ప్రాధాన్యం

కాంగ్రెస్ సీనియర్లకే తొలి ప్రాధాన్యం
60% నామినేటెడ్ పదవులు వారికే
కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలకు న్యాయం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం
వర్ధన్నపేట పరిధిలో 1, 65, 66 డివిజన్లకు ప్రత్యేక ఇంచార్జ్‌ల నియామకం
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తాం
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాకతీయ, హనుమకొండ : ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కీలక మలుపు అవుతాయని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని కష్టకాలంలోనూ కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు రానున్న నామినేటెడ్ పదవుల్లో 60 శాతం ప్రాధాన్యం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు ప్యాక్స్ డైరెక్టర్లు, చైర్మన్లు, మార్కెట్ కమిటీలు తదితర నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.

సమన్వయంతోనే తుది జాబితా

ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకుని ఆశావహుల తుది జాబితా రూపొందించేలా అధిష్ఠానం స్పష్టమైన విధివిధానాలు రూపొందించిందన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల త్యాగాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

డివిజన్ కమిటీల ఏర్పాటుకు ప్రత్యేక ఇంచార్జ్‌లు

టీపీసీసీ ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1, 65, 66 డివిజన్లలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక ఇంచార్జ్‌లను నియమించినట్లు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రకటించారు. ఈ బాధ్యతలను డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని, డీసీసీ జనరల్ సెక్రటరీలు బిన్ని లక్ష్మణ్, మారంరెడ్డి కౌశిల్ రెడ్డి, డీసీసీ సెక్రటరీలు కట్ట రఘుపాల్ రెడ్డి, ముక్కెర సురేష్, కొక్కిరాల స్వాతి, డీసీసీ ఈసీ సభ్యుడు కొత్త వాసుదేవ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. నియమితులైన ఇంచార్జ్‌లు వెంటనే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని నిర్దేశిత గడువులోగా డివిజన్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, సీనియర్ నాయకులకు తగిన గౌరవం కల్పించడం అనే రెండు లక్ష్యాలతో కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు సాగుతోందని, ఈ నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి పార్టీని మరింత శక్తివంతం చేస్తాయని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.