epaper
Saturday, September 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వాలీబాల్ పోటీల్లో ర‌న్న‌ర‌ప్‌గా శంక‌ర‌ప‌ట్నం జ‌ట్టు

వాలీబాల్ పోటీల్లో ర‌న్న‌ర‌ప్‌గా శంక‌ర‌ప‌ట్నం జ‌ట్టు
జిల్లా స్థాయి పోటీల్లో ప్ర‌తిభ చాటుకున్న క్రీడాకారిణులు
కాకతీయ,శంకరపట్నం:అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్‌–14 బాలికల కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో శంకరపట్నం మండల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. పోటీల అనంతరం హెచ్‌డీఎఫ్‌ సెక్రటరీ బన్సీలాల్ చేతుల మీదుగా క్రీడాకారిణులు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా శంకరపట్నం ఎంఈఓ ఎం. లక్ష్మీనారాయణ, ఏజ్‌యాప్ మండల సెక్రటరీ ఆడెపు శ్రీనివాస్, జడ్పీహెచ్‌ఎస్ కేశవపట్నం హెచ్‌ఎం సుభాష్, కేశవపట్నం సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ క్రీడాకారిణులను అభినందించారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుడు భక్తు రాజకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలు నెరవేర్చాలి టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు...

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కాకతీయ,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా...

14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్‌

14 మంది డీజే ఆపరేటర్ల బైండోవర్‌ డీజే సౌండ్‌ సిస్టమ్స్‌ వినియోగిస్తే చర్యలు చిగురుమామిడి...

మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు

మండల స్థాయి క్రీడల్లో సత్తాచాటిన విద్యార్థులు శంక‌ర‌ప‌ట్నంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌లో...

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు బాధితులకు సత్వర న్యాయం అందించాలి రాజన్న జోన్‌-3...

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.