epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల కార్తీక్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌ శ్రీరామగిరికి చేరుకుని కార్తీక్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్‌ మాట్లాడుతూ కార్తీక్‌ అకాల మృతి కలచివేసిందన్నారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచి మాదరి ప్రశాంత్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి, ఉపసర్పంచ్‌ రామగిరి సుమన్‌, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, బాలాజీనాయక్‌, బెల్లి నర్సయ్య, డోనికెన మల్లయ్య, కుటుంబ సభ్యులు సుచరిత, మద్దెల భద్రయ్య, డా.ప్రభాకర్‌, మద్దెల పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..? కరువవుతున్న భద్రత.....

ప్రమాదాలకు తావివ్వొద్దు.

ప్రమాదాలకు తావివ్వొద్దు. నిమజ్జన వేళ అప్రమత్తత అవసరం  వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య  కాకతీయ, రాయపర్తి:...

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్

ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి రాష్ట్ర...

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు...

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.