epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు
ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి
పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి విశ్వసనీయత నిరూపించుకోవాలి
కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌
కాకతీయ, ఇనుగుర్తి: స్థానిక ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ అన్నారు. శనివారం ఇనుగుర్తి మండల కేంద్రంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కూరెళ్లి సతీష్‌, దిశా కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు, వార్డు మెంబర్‌ నద్దునూరి ప్రశాంత్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన పదవికి, వార్డు ప్రజల విశ్వాసానికి గౌరవం ఇవ్వాలని సూచించారు. పదవికి రాజీనామా చేసి తిరిగి వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలిచి విశ్వసనీయతను నిరూపించుకోవాలని అన్నారు. ఒక వ్యక్తి పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టం జరగదని, ఇనుగుర్తి మండల కేంద్రంలో పార్టీ బలంగా ఉందన్నారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు మండల పార్టీ, స్థానిక నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ డైరెక్టర్‌ కొట్టం రాము, సీనియర్‌ నాయకులు మామిడి జనార్ధన్‌, కుంచాల రమేష్‌, కొణతం రాములు, బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఇస్లావత్‌ చందు, మహంకాళి సలీం, వార్డు మెంబర్లు శ్రీకాంత్‌, భూర ఇస్తారి, సురేష్‌, కొలిపాక నారాయణ, కొణతం ప్రభాకర్‌, నాగేల్లి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం

ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ...

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌

ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్‌ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి...

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు...

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్...

శ్మ‌శాన వాటికకు దారేది?

శ్మ‌శాన వాటికకు దారేది? కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి...

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ఇంట్లో తనిఖీలు.. 50 క్వింటాళ్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.