epaper
Monday, September 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రహదారులపై వీధి కుక్కల స్వైర విహారం

రహదారులపై వీధి కుక్కల స్వైర విహారం
రాయపర్తి మండలంలో భయాందోళన
గుంపులుగా సంచారం.. మహిళలు, చిన్నారులు, వృద్ధుల్లో ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. కుక్కలు అకస్మాత్తుగా ద్విచక్ర వాహనాలకు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి వాహనదారులు కిందపడుతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, వేకువజామున ద్విచక్ర వాహనాలు, ఆటోలను కుక్కల గుంపులు వెంబడిస్తున్నాయని తెలిపారు. చిన్నారులు, వృద్ధులు కుక్కకాటుకు గురవుతున్నా పంచాయతీ, పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలకు టీకాలు, ఎబీసీ శస్త్రచికిత్సలు చేపట్టాలని కోరుతున్నారు. రహదారిపైకి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రాయపర్తి నివాసి పీరని రవీందర్‌ అన్నారు. ప్రతి వీధిలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయని, చిన్నారులు, వృద్ధులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా?

ఆక్రమణలపైనే రోడ్డు వేస్తారా? ఆక్రమణలు తొలగించకుండానే రోడ్డు నిర్మాణానికి అధికారుల హడావుడి కమిషనర్‌ క్షేత్రస్థాయిలో...

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కాదు.. ప్రజల గుండెల్లో ఉన్నారు ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం...

జనసభలోనే నా పోరాటం

జనసభలోనే నా పోరాటం కేసీఆర్‌ మాటలే స్ఫూర్తిగా.. ప్రజల మధ్యే నా ప్రయాణం పట్టభద్రుల...

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ఆక్రమణలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి ప్రభుత్వ...

ఆలస్యమైనా అదిరిపోయింది

ఆలస్యమైనా అదిరిపోయింది కొత్త యూనిఫామ్‌లతో విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం దుస్తులతోపాటు బూట్లు, బెల్టుల పంపిణీ కాకతీయ,...

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సేవలు అభినందనీయం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌...

సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి..

సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి.. *44వ మహాజనసభ సమావేశంలో రైతుల...

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం కాకతీయ, పెద్దవంగర :ఆచార్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.