epaper
Monday, October 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైద్య సేవల్లో ఉద్యోగుల పాత్ర కీలకం

వైద్య సేవల్లో ఉద్యోగుల పాత్ర కీలకం
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
వేతన వ్యత్యాసాలు తొలగించి న్యాయం చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

కాకతీయ, భూపాలపల్లి: ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని కోరారు. ఉద్యోగులతో చర్చలు జరిపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సమస్యలు పరిష్కారమై ఉండవచ్చని, మరికొన్ని పెండింగ్‌లో ఉండవచ్చని అన్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోకుండా, పరిష్కారం కాని సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిశీలించి సమాన న్యాయం చేయాలని, అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతని గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం

పేదలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం 224 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ స్వయం...

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌

లక్నవరం చెరువులో నీళ్లు నిల్‌ నీరు లేక బోసిపోయిన చెరువు కాకతీయ, గోవిందరావుపేట: పర్యాటక...

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌...

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత

రాజకీయాలకు అతీతంగా కురుమల ఐక్యత వరంగల్‌ విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి కురుమ...

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు

కేసముద్రం రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ వెలుగులు కాకతీయ, కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా...

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి

ములుగు గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడాలి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం...

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ

అనుమతులు లేకుండా టపాసుల నిల్వ రూ.4.22 లక్షల సరుకు స్వాధీనం నివాస గృహంలో భారీగా...

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల కల్పన కేసముద్రం మున్సిపల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.