కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..
– బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల కాళీప్రసాద్
కాకతీయ,ఆత్మకూరు : కార్యకర్తల కష్టసుకల్లో అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళిప్రసాద్ అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలంలోని పలుగ్రామాల్లో ఇటీవలే మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మాట్లాడారు కార్యకర్తలకు కష్ట సుకల్లో ఎప్పటికి అండగా ఉంటానని తెలిపారు.పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, ఆర్టీఐ యాక్ట్ జిల్లా కన్వీనర్ శ్రావణ్ కుమార్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, మండల అధ్యక్షులు నరేష్, జిల్లా నాయకులు వంగాల బుచ్చిరెడ్డి, సముద్రాల రవి, మామూనూరి శ్రీనివాస్, జక్కుల మహేందర్, ఇలాసరపు రత్నాకర్, కొలగాని సుధాకర్, పెండ్యాల సునీల్ రెడ్డి, కోరుకొప్పుల ప్రశాంత్, బలభద్ర దినేష్, మందపల్లి గోపాల్, బండి శ్రావణ్ కుమార్, ఊకంటి శ్రీనివాస్ రెడ్డి, బొల్లికొండ వెంకటేశ్వర్లు, సంగరబోయిన సందీప్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

