epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు హాజరు
ఐదు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
అధికారులకు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాలు

కాకతీయ, హనుమకొండ : టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. రెండు రోజుల పాటు జరిగే పరీక్షలకు రోజుకు 1,825 మంది చొప్పున మొత్తం 3,650 మంది హాజరుకానున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వడ్డేపల్లిలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌, ములుగు క్రాస్‌రోడ్‌లోని శ్రీ గాయత్రి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, భీమారం రామారంలోని మోక్షిత్‌ కంప్యూటర్స్‌, గోపాల్‌పూర్‌లోని ఎన్‌ఎస్‌ గ్లోబల్‌ టెక్నాలజీస్‌, హసన్‌పర్తి చింతగట్టు సమీపంలోని నోబెల్‌ టెక్నాలజీ అండ్‌ సొల్యూషన్స్‌లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు కల్పించాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, విద్యుత్‌, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి గౌరీశంకర్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌,...

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని ల్యాబార్తి ముద్దు బిడ్డకు...

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం...

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల...

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే...

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో...

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి వరంగల్‌ జట్టుకు సీపీ ఎన్‌....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.