epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న యశ్వంత్, గణేష్ తేజ్ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రాందాస్ అన్నారు. మంగళవారం సందర్భంగా వారు మాట్లాడుతూ యశ్వంత్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ పోటీలలో ఎంపిక పోటీలో పాల్గొని ఎంపికయ్యారని ఈనెల 13 నుండి నిజామాబాద్ జిల్లాలో నుండి జరుగునున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటారని, మరియు గణేష్ తేజ్ ఈనెల 12న జనగాం జిల్లాలో జరగనున్న ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్ తాక్రా 14 విభాగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొనబోతున్నట్లు తెలిపారు. వీరి ఎంపిక పట్ల విద్యార్థులను మరియు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు విద్యార్థులను అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌,...

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని ల్యాబార్తి ముద్దు బిడ్డకు...

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం...

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల...

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో...

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు...

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి వరంగల్‌ జట్టుకు సీపీ ఎన్‌....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.