epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు

తరగతి గదుల నుంచి ఆసుపత్రి వరకు
ఐటీడీఏ పీఓ క్షేత్రస్థాయి పరిశీలన
రైనిగూడెం ఆశ్రమ పాఠశాల, పీహెచ్‌సీని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిలెనిన్ వత్సల్ టోప్పో
విద్య, వైద్య సేవల నాణ్యతపై సమీక్ష

కాకతీయ, ఏటూరునాగారం రూరల్: గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య రంగాల పనితీరును మెరుగుపరిచేందుకు ఐటీడీఏ యంత్రాంగం క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరగడంతో పాటు, మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో స్వయంగా పరిశీలన చేపట్టారు. గురువారం రైనిగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వాటి పనితీరును సమీక్షించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మధ్యకు వెళ్లిన పీఓ తరగతి గదుల్లో బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను పరీక్షించారు. పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తూ విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. కేవలం పాఠాలు బోధించడమే కాకుండా ప్రతి విద్యార్థికి విషయ పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, నిల్వలపై వైద్య సిబ్బందితో సమీక్షించారు. గిరిజన గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య పునాది కాగా ప్రజల ఆరోగ్యానికి మెరుగైన వైద్యం కీలకమని భావిస్తూ ఈ రెండు రంగాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పీఓ పర్యటన స్పష్టం చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ కాకతీయ,...

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు ఎనుమాముల మార్కెట్‌ కార్యదర్శిని బెదిరించిన ఫ‌లితం నోటీసుల జారీపై...

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు కాకతీయ,...

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి...

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.కోటి నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ...

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల...

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నర్సింహులగూడెం ఎంపీ యుపిఎస్...

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్‌ స్టేషన్‌ రికార్డులు,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.