epaper
Sunday, November 15, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?
ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల

కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకే స్వరాష్ట్రంలో గుర్తింపు లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 50 మంది ఉద్యమకారులు, వారి కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యమకాలంలో ఉత్సాహంగా పనిచేసిన వారు నేడు వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు పుష్కరకాలంగా వారి సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఉద్యమకారులను అవమానించడం, అవహేళన చేయడం సహించబోమని, వారి గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. రంగంపేటలో దివంగత కొయ్యడ చేరాలు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు కాపువాడ, నుమచిలీ బజార్‌, బ్రాహ్మణవాడ, హనుమకొండ చౌరస్తా, లస్కర్‌ బజార్‌, టైలర్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లో ఉద్యమకారులను కలిశారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన గుడిమళ్ల రవికుమార్‌ను ఉద్యమకారులు ఘనంగా సన్మానించారు. యాత్ర బాధ్యులు వోడపెల్లి కృష్ణ, బొల్లిశెట్టి అశోక్‌, ఎర్రం మనోహర్‌, అంజద్‌, బాయిని విజేందర్‌, వైనాల మహేందర్‌, షేక్‌ ఉస్మాన్‌ అలీ, మేకల రవీందర్‌, దేవేందర్‌రెడ్డి, జినుకుల లక్ష్మణరావు, వేల్పుల కుమారస్వామి, రాంకుమార్‌, మల్లేశం, ఇమ్మడిశెట్టి రాజు, కెడ్డల ప్రసాద్‌, లత, సుమలత, రంభ్రమచారి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు!

కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు! ఏనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల పంతం అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు లింగారెడ్డిపై...

మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు

మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు వాకర్లు, క్రీడాకారుల ఇబ్బందులకు పరిష్కారం కాకతీయ, నర్సంపేట టౌన్:...

ఆశాల సమస్యలు పరిష్కరించాలి

ఆశాల సమస్యలు పరిష్కరించాలి రేపటి కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి....... బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు...

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని...

వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి

వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి కాకతీయ, నెల్లికుదురు: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం...

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం..

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. *ఒకే రోజు ఆరు కేసులు నమోదు.. 54...

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్...

యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.