epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సిపిఎస్ రద్దు చేయాలి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి..

సిపిఎస్ రద్దు చేయాలి.. ఓపిఎస్ పునరుద్ధరించాలి..

పెన్ను డౌన్ సత్యాగ్రహానికి సిద్ధమైన వరంగల్ సిపిఎస్ ఉద్యోగులు..

సామూహిక సెలవు దరఖాస్తు..

కాకతీయ, వరంగల్ బ్యూరో : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో సిపిఎస్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ మేరకు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ ఓ ), చిట్స్ శాఖకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు సోమవారం జిల్లా రిజిస్ట్రార్‌కు సంయుక్తంగా సామూహిక సాధారణ సెలవు (మాస్ క్యాజువల్ లీవ్) దరఖాస్తును సమర్పించారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న శాంతియుత సత్యాగ్రహ దీక్షలో భాగంగా పెన్ను డౌన్ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై ఆందోళనలు నెలకొంటున్నాయని, ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. పాత పెన్షన్ విధానం అమలుతోనే ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం స్థిరమైన ఆర్థిక భరోసా లభిస్తుందని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ప్రజలకు అందించే అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఉద్యోగులు హామీ ఇచ్చారు. తమ నిరసన కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఆర్ ఓ ), చిట్స్ శాఖకు చెందిన సిపిఎస్ ఉద్యోగులు పాల్గొని ఓ పి ఎస్ పునరుద్ధరణ కోసం తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగుల పెన్షన్ భద్రత, భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వం కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దు, ఓ పి ఎస్ పునరుద్ధరణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం..  మూడు గంటల చర్చల...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.